మార్కాపురం ప్రమాదం.. ఘటనాస్థలానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్చి 26, నేటి తెలుగు పత్రిక: కందుల నారాయణరెడ్డి మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం మార్కాపురం...
