హైదరాబాద్‌లో రీల్స్ చేస్తూ ప్రమాదం.. బాలుడు మృతి
ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రీల్స్ కోసం చేసిన ప్రయత్నం విషాదానికి దారితీసింది. నాచారం పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీలో మిథున్(14) అనే బాలుడు బిల్డింగ్‌పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.ఈ...
