కోదాడలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
కోదాడ ,ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం కోదాడ పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఖమ్మం...
