హామీలను నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం
"హామీలను నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం" : అచ్చెన్నాయుడు విజయవాడ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) తెలిపారు. "తాము అధికారంలోకి...
