Breaking News

మంగళగిరిలో శరవేగంగా పలు అభివృద్ధి పనులు

రూ. 35 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఆధునీకరణ విద్యార్థులకు అందుబాటులోకి ఆధునిక సౌకర్యాలు మంగళగిరి ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర విద్య, ఐటీ శాఖల...

స్వచ్ఛ మంగళగిరి 2.0కు శ్రీకారం

పరిశుభ్రతలో రాష్ట్రానికి మంగళగిరి ఆదర్శంగా నిలవాలి. స్వచ్ఛతలో మంగళగిరి మోడల్‌గా నిలవాలి. శుభ్రమైన మంగళగిరి-ఆరోగ్యకరమైన భవిష్యత్ చెత్తకు చెక్… స్వచ్ఛతకు ప్రారంభం ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర మంగళగిరి సాధ్యం- నారా లోకేష్ మంగళగిరి ఫిబ్రవరి...

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పై కార్యాచరణ సమీక్ష: గూడూరు నియోజకవర్గ పిఓసి కే మోహన్

గూడూరు ,అమరావతి పోస్ట్,నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని గూడూరు నియోజకవర్గ పిఓసి కె.మోహన్ సూచించారు. తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త ఆరణీ శ్రీనివాసులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా...

మెగాస్టార్ చిరంజీవి – నయనతార – వెంకటేష్ కలిసి నటించిన సినిమా టీవీలో

విజయవాడ, 25 ఫిబ్రవరి,నేటి తెలుగు పత్రిక: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం...

పరీక్షా కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐ.పి.ఎస్

కరీంనగర్, ఫిబ్రవరి 25,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో, కరీంనగర్ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐ.పి.ఎస్ గారు...

ఇందిరమ్మ ఇళ్లకు ముహూర్తం ఖాయం.

నేటి తెలుగు పత్రిక: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉగాది సందర్భంగా కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయాలని...

కిట్స్ మహిళా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

కోదాడ, ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక). స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ తెలిపారు.హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఉత్పత్తి రంగ కంపెనీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతానికి ఈ సభ్యత్వం నమోదు దోహదపడుతోoది: పామర్రు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి తాడిశెట్టి నరేష్.

పామర్రు, ఫిబ్రవరి 25,నేటి తెలుగు పత్రిక: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీబలోపేతానికి పార్టీ సభ్యత నమోదు ఎంతో దోహదపడుతుందని, గ్రహించి ప్రతి జన సైనికుడు వీర మహిళలు బాధ్యతగా నమోదు ప్రక్రియను...

వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి.

సూర్యాపేట : ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక): కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి )...

పిట్టగోడ నిర్మాణం వల్ల అంతరాయం.

కోదాడ, ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక): పట్టణంలో డ్రైనేజీల మీద పిట్టగోడలు కట్టి వరద నీరు పోకుండా చేయడం వల్ల వీధుల్లో నీరు నిలబడిపోతుందనీ. డ్రైనేజీలు లక్ష్యం నెరవేరకుండా పోతుందనీ. మురికి కాల్వల్లో చెత్తాచెదారం,...