బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు గృహనిర్బంధం
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. సీఎం...
