అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ చిత్ర మిశ్రా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,...
