జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానం: సీఎం చంద్రబాబు
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో పార్టీ కార్యకలాపాలకు ఊపునిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని...
