తోపుడు బండిపై బంగారం అమ్మకం.. విశాఖలో వినూత్న ప్రచారం వైరల్
ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ వినూత్న దృశ్యం ప్రజలను ఆకట్టుకుంటోంది. సాధారణంగా తోపుడు బండిపై కూరగాయలు, పండ్లు అమ్మడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం బంగారు ఆభరణాలు, నాణేలు...
