ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బి.ఆర్.ఎస్ నాయకురాలు చిమ్మి భాగ్య
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 05 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలన్న గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు చిమ్మి భాగ్య గారు...
