ఏపీకి భారీ స్టీల్ ప్లాంట్.. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. ఉక్కు రంగంలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా రాష్ట్రంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్...
