ఏపీలో కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం దిశగా ప్రభుత్వం
అమరావతి,Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు...
