హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు నగరంలో మరో రెండు కొత్త టూరిస్ట్ అట్రాక్షన్లు!
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్లాలా అని తలనొప్పి పడుతున్నారా? ఫ్రెండ్స్‌తోనో, ఫ్యామిలీతోనో ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్. నగరంలో త్వరలోనే రెండు...
