ఒవైసీ ఆరోపణలు తప్పు.. భారతదేశంలో పూర్తి స్వేచ్ఛ ఉంది: కిషన్ రెడ్డి
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: TV9 నెట్‌వర్క్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ (WITT) కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంధన...
