సింగరేణిలో కవితకు సహకరించిన అధికారి పై చర్యలు అవసరం
సంధి ముగిసింది.. అధికారులపై చర్యలు తధ్యం: మధుయాష్కీ హైదరాబాద్: ప్రభుత్వంలోని కీలక అధికారులు ప్రతిపక్షాలతో కుమ్మక్కై ప్రభుత్వం సమాచారాన్ని లీక్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం...
