భారత జాతీయ రహదారుల అథారిటీ కీలక నిర్ణయం.. హైవేలపై AI నిఘా
మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలోని జాతీయ రహదారుల పర్యవేక్షణ మరింత ఆధునికంగా మారుతోంది. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డాష్‌క్యామ్...
