కేజీబీవీ విద్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ దీపక్ కుమార్
బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా నెన్నల్ మండల కేంద్రంలో చేపడుతున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
