16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో ఎంట్రీ!
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం – కొత్త చట్టానికి కసరత్తు ప్రారంభం. నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. మహిళల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత...
