Breaking News

“ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్’: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల...

ఇరాన్ పై సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ఖండించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట,mar 07, నేటి తెలుగు పత్రిక: ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ దాడి చేసి వందలాది మంది సాధారణ పౌరులను హత మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున...

భీమడోలులో ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిరక్షణ యాత్ర.. చంద్రబాబు పాలసీపై షర్మిలా ఆగ్రహం

ఏలూరు,mar 07, నేటి తెలుగు పత్రిక: ఏలూరు జిల్లా భీమడోలు మండల కేంద్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) పరిరక్షణ యాత్ర నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిలా రెడ్డి కేంద్ర,...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు పెద్దఎత్తున ప్రోత్సాహం : లోకేష్

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో...

‘మా పిల్లలు బంగారం’.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లోకేష్ ప్రశంస

తిరుపతి,mar 07, నేటి తెలుగు పత్రిక: నీతి, నిజాయితీ విషయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంగారం లాంటివారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి...

ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. నాణ్యతలో రాజీ లేదు

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు...

7 నుంచి 12వ తరగతి బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు.. శాసనమండలిలో లోకేష్ ప్రకటన

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను అందిస్తున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు....

మహిళా సాధికారత కోసం.. గివ్ టూ గైన్.

ఆకాశంలో సగం, అవకాశాలలో సగం.మహిళా సాధికారత కోసం మద్దతు. మహిళాభ్యున్నతి లేని అభివృద్ధి నిరర్థకం. మహిళా సాధికారత.. చట్టాలు అమలతోనే సాధ్యం. సామాజిక ఆచారాలుతో , మహిళా అభ్యున్నతి మందగమనం. కోదాడ ,మార్చి 7(నేటి...

సంపూర్ణ సాధికార‌తే నిజ‌మైన మ‌హిళాభ్యుద‌యం

కోదాడ, మార్చి 7(నేటి తెలుగు పత్రిక): గ‌డిచిన రెండున్న‌ర శ‌తాబ్దాల్లో మ‌హిళ‌ల సామాజిక స్థాయి పెరిగింద‌న‌డంలో సందేహాలు లేవు. కానీ, సాధించిన‌దానితో సంతృప్తి చెంద‌డం ఆధునిక భావ‌న‌కు విరుద్ధం. స్వేచ్ఛ‌, స‌మాన‌వ‌త్వ, సౌబ్రాతృత్వం అంద‌రి...

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు.. రైతులకు మంత్రి సరిత పిలుపు

మార్చి 7(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. నగరంలోని Fortune Murali Parkలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి...