ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. సీఎం చంద్రబాబు – డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం
అమరావతి, నేటి తెలుగు పత్రిక: ఏపీలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరిలో జరిగిన హనుమాన్...
