ప్రైవేట్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. అధిక ఫీజులపై కఠిన చర్యలు.
హైదరాబాద్, ఫిబ్రవరి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించి అదనపు ఫీజులు వసూలు చేసే...
