రవాణా శాఖలో ఆటోమేషన్ – ADTT, ATSల విస్తరణ
అసెంబ్లీలో బడ్జెట్ డిమాండ్‌పై చర్చలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ. ఫిబ్రవరి 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవతో 15-08-2025న ప్రారంభించిన స్త్రీ శక్తి...
