నాగిరెడ్డి కి గోపుత్ర ఉత్తమ రైతు పురస్కారం
కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన్నెం నాగిరెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు లో మంగళవారం అద్దంకి...
