కేసీఆర్ సిట్ విచారణ ముగింపు.. ప్రజల దృష్టి మళ్లించేందుకే వేధింపులని కేటీఆర్ ఆరోపణ
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ ముగిసింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం...
