ఆధ్యాత్మిక సమాధులు పూర్వికుల జ్ఞాపకాలకు ప్రతీకలు
సమాధులపైగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ఆలోచన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. స్థానిక ప్రజలతో సంపూర్ణ చర్చలు జరపాలి. పిసిసి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా. రాయచోటి,ఫిబ్రవరి 18 (నేటి తెలుగు...
