యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో జరగనున్న శ్రీరామనవమి వేడుకలను విజయవంతం చేయాలి
యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో కస్తూరమ్మ నిలయంలో శ్రీరామనవమి వేడుకలు...
