ప్రతి 35 కిమీకి ట్రామా సెంటర్.. ప్రమాదాలపై తెలంగాణ భారీ ప్లాన్
ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్...
