కాంగ్రెస్ గాలి ఊపందుకుంటుంది.. బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రమాద సంకేతాలు: మహేష్ కుమార్ గౌడ్
ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతూ...
