టిడ్కో ఇళ్లకు పునరుజ్జీవం.. లక్షలాది పేదలకు గృహప్రవేశం
అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చింది. గతంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పునరుద్ధరించి, పెద్ద ఎత్తున...
