అమరావతి చట్టబద్ధతపై డ్రామా… చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
మార్చి 28, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై విమర్శలు...
