దేశంలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మార్చి 28, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండిస్తూ జి. కిషన్ రెడ్డి ప్రజలకు కీలక భరోసా ఇచ్చారు. గ్యాస్, పెట్రోల్ నిల్వలు దేశంలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు...
