కేంద్ర విధానాలపై షర్మిల దాడి.. ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు డిమాండ్
కృష్ణాజిల్లా, మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వై. ఎస్. షర్మిల కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న MGNREGA పరిరక్షణ యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలోని కవతవరం గ్రామంలో...
