సి.ఆర్. మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై సదస్సు ప్రారంభం.
విజయవాడ,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో "Social Media Abuse" అంశంపై అవగాహన సదస్సు జరిగింది. అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా...
