ఉట్నూర్ ఐటిడిఎలో టీపీసీసీ చీఫ్ పర్యటన.. అభివృద్ధిపై సమీక్ష
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడి, వారి పనితీరు,...
