కళలను రాజకీయం చేయడం దురదృష్టకరం: గుమ్మడి గోపాలకృష్ణ
‘ఆటవిడుపు’ కార్యక్రమంపై విమర్శలు కళాకారుల మనోభావాలకు దెబ్బ మంగళగిరి,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): శాసనసభ వేదికగా నిర్వహించిన ‘ఆటవిడుపు’ కార్యక్రమంపై కొందరు చేస్తున్న విమర్శలు అత్యంత దురదృష్టకరమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి...
