పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా: మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శ్రీసిటీ ప్రాంతంలో పరిశ్రమల ప్రతినిధులు,...
