పంది కడుపులో ఏనుగు ఆకారపు పిల్ల.. నాగర్‌కర్నూల్‌లో వింత ఘటన
ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే వింత ఘటన చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఓ పంది ఏనుగు ఆకారాన్ని పోలి ఉన్న పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా...
