Breaking News

సింగపూర్‌లో ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని అధ్యయనం చేసిన ఏపీ మంత్రులు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం సింగపూర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని...

TGSRTC జేఏసీ డిమాండ్లు ఇవే

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తమ కీలక డిమాండ్లను వెల్లడించింది. ప్రభుత్వ ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా...

బెంగళూరులో దారుణం.. ప్రపోజల్ పేరుతో ప్రియుడిని హత్య చేసిన యువతి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసిన యువతి ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...

రైతుల జీవితాలపై ‘ఫీచర్ ఫిల్మ్’ ప్రారంభం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రైతుల జీవితం, వారి కష్టాలు, విజయాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ‘ఫీచర్ ఫిల్మ్’ చిత్రం గుంటూరు సమీపంలోని వింజనంపాడు గ్రామంలో ప్రారంభమైంది. దర్శకుడు సుధాకరరెడ్డి టి. ఈ...

సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మృతి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, సినీ విశ్లేషకుడిగా గుర్తింపు పొందిన త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం...

మేఘాలయ పర్యటనకు మంత్రి సీతక్క.. సంక్షేమ పథకాలపై అధ్యయనం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నుంచి మేఘాలయ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. మేఘాలయ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుండగా,...

స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా ఆమోదం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా పనిచేస్తున్న సీతాశర్మ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఆమె పదవీకాలం పూర్తికాకముందే...

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. రవాణా వ్యవస్థ స్తంభనం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే డిపోలకే బస్సులు పరిమితమవడంతో ప్రజా రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. కార్మిక...

నార్వేతో భాగస్వామ్యానికి తెలంగాణ అడుగులు.. పెట్టుబడులపై చర్చలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నార్వే ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించింది. నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్...

బీఆర్ఎస్‌పై కవిత ఘాటు విమర్శలు.. కొత్త రాజకీయ శక్తి ప్రకటన

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్ ఇప్పటికీ ఓటమిపై...