ఖర్గే వ్యాఖ్యలపై వివాదం.. క్షమాపణతో ముగింపు ప్రయత్నం
ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి. గుజరాత్ ప్రజలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన స్పందించారు.తన...
