ములుగు, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం సమీపంలో వేగంగా వెళ్తున్న పోలీసు వాహనం అదుపు తప్పి ముందున్న వాహనాన్ని...
ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ)...
హైదరాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు.పరిగిలో సమస్యలు ఎదుర్కొంటున్న...
విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉచిత బస్సు ప్రయాణం మధ్యలో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలో ఆర్టీసీ బస్సులో మహిళ ఒకరు కండక్టర్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఇద్దరు...
కేరళ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరాయి విజయన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రాష్ట్రంలో మార్పు...
అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి యత్నాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు.అమరావతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తినందుకే మీడియాను...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. 5 కిలోల ‘ఛోటు’ LPG సిలిండర్ల కేటాయింపును గణనీయంగా...
హైదరాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై మరో కీలక మార్పు కనిపిస్తోంది. ఈ వారం రిజల్ట్స్ వస్తాయని భావించిన విద్యార్థులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.తాజా...
హైదరాబాద్, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్యాంపస్‌లో భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు ప్రారంభించారు.కేపీహెచ్‌బీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి...
ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌పై హీరోయిన్ త్రిష సరదాగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని హాస్యంగా తిప్పికొట్టారు.“సినిమాలకు గుడ్‌బై చెప్పేశానట.. కోటీశ్వరుడిని పెళ్లి...