బోన్ కండక్షన్ మ్యాజిక్… లాలీపాప్‌తో పాటలు వినిపించే టెక్నాలజీ వైరల్
మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత టెక్ ఈవెంట్ Consumer Electronics Show 2026లో ఒక ఆసక్తికరమైన ఆవిష్కరణ సందర్శకులను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పాటలు వినాలంటే...
