పడవల పునరాగమనం.. మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం.
“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్‌తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం. భీమవరం,నేటి తెలుగు పత్రిక: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ...
