కేంద్ర మంత్రిని కలిసిన లోకేష్.. అమరావతి బిల్లుకు కృతజ్ఞతలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంట్‌లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు...
