ఏపీలో అర్ధరాత్రి భూకంపం.. మన్యం ప్రాంతంలో కలకలం
ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదబయలు ప్రాంతాల్లో భూమి కొన్ని...
