ఢిల్లీలో ఏపీ మహిళా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..!
విజయవాడ ,ఏప్రిల్ 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్ (చిన్ని) స్పష్టం...
