ప్రత్యేక అవసరాల విద్యార్థులకు లోకేష్ ప్రోత్సాహం.. ఎవరెస్ట్ యాత్ర ప్రారంభం
ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల బృందం నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రకు...
