మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీని టార్గెట్ చేసిన మంత్రి సీతక్క.. కాంగ్రెస్ పాత్రను గుర్తుచేశారు
ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వాన్ని...
