డీలిమిటేషన్‌పై కేంద్రానికి రేవంత్ లేఖ.. దక్షిణాది హక్కులపై గట్టిగా వినిపించిన స్వరం
ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు కీలక లేఖ రాశారు. ఈ లేఖ దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఈ లేఖలో...
