భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రెడీ.. త్వరలోనే సేవలు ప్రారంభం
ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు...
