“దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ...
